కందుల నాగరాజు పుట్టినరోజు వేడుకలు

కందుల నాగరాజు పుట్టినరోజు వేడుకలు

VSP: అల్లిపురం నేరెళ్ల కోనేరు జంక్షన్‌లో జనసేన నేత, 32వ వార్డు కార్పొరేటర్ డా. కందుల నాగరాజు పుట్టినరోజు వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, మేయర్ పీలా శ్రీనివాసరావులు ప్రశంసించారు. 10,000 మందికి చీరలు, దుప్పట్లు పంపిణీతో పాటు తోపుడు బండ్లు అందజేశారు. కందుల సేవా కార్యక్రమాలకు అతిథులు శుభాకాంక్షలు తెలిపారు.