VIDEO: రాష్ట్రపతి నిలయంలో ఫ్యాషన్ షో..!

VIDEO: రాష్ట్రపతి నిలయంలో ఫ్యాషన్ షో..!

HYD: నగరంలోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో భారత కళా ప్రతిభ కార్యక్రమంలో భాగంగా ఫ్యాషన్ షో అద్భుతంగా జరిగింది. రాత్రి వరకు జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది మంది పాల్గొని వీక్షించారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లాంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిభవంతులు, వారి ప్రతిభను కనబరిచారు.