పోలింగ్ బందోబస్తు విధివిధానాలపై అవగాహన

పోలింగ్ బందోబస్తు విధివిధానాలపై అవగాహన

KMM: ఎన్నికల బందోబస్తు విధుల్లో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు ఆదేశించారు. రఘునాథపాలెం, కొణిజర్ల, వైరా మండలాల గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ బందోబస్తు, రూట్ మొబైల్ బందోబస్తు, పోలింగ్ స్టేషన్ బందోబస్తు సిబ్బంది విధివిధానాలపై బుధవారం జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.