కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

★ కలసపాడు మండలంలో భార్య బతికుండగానే డెత్ సర్టిఫికెట్ తీసుకున్న భర్త
★ పోలీసులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
★ కమలాపురం టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి
★ చాపాడు కేసీ కాలువలో నీలాపురం మండలానికి చెందిన వృద్ధురాలి మృతదేహం లభ్యం