VIDEO: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వ్యక్తి మృతి

VIDEO: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వ్యక్తి మృతి

CTR: పుంగనూరులో చౌడేపల్లి మండలం కాగితి పంచాయతీలో శుక్రవారం మధ్యాహ్నం విద్యుత్ తీగలు తగిలి సుబ్రహ్మణ్యం రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు మృతదేహంతో విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ మేరకు సాయంత్రం 6 గంటలకు మృతదేహాన్ని పుంగనూరు–తిరుపతి రోడ్డుపై ఉంచి నిరసన తెలిపారు.