VIDEO: 165 అర్జీలు స్వీకరించిన కలెక్టర్

VIDEO: 165 అర్జీలు స్వీకరించిన కలెక్టర్

E.G: PGRSలో నిర్ణయించిన సమయంలో పరిష్కారం చూపాల్సిన అర్జీల్లో ఇంకా కొన్ని పెండింగ్‌లో ఉండటం ప్రజల సంతృప్తిపై ప్రతికూల ప్రభావం చూపుతోందని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి మొత్తం 165 అర్జీలను స్వీకరించామన్నారు. అర్జీల పరిష్కారంలో అన్ని శాఖలు తమ పనితీరులో స్పష్టత వహించాలన్నారు.