VIDEO: HP గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారుల పడిగాపులు

VIDEO: HP గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారుల పడిగాపులు

ATP: రాయదుర్గంలోని కణేకల్లు రోడ్డు వద్ద ఉన్న గ్యాస్ ఏజెన్సీ దగ్గర గ్యాస్ వినియోగదారులు బారులు తీరారు. శుక్రవారం ఉదయం నుంచి వేచి చూసినా పట్టించుకునేవారు లేరని వినియోగదారులు పేర్కొంటున్నారు. గత15 రోజుల ముందు బుక్ చేసినా సిలెండర్ రాలేదని వాపోయారు. గ్రామీణ ప్రాంతాల నుంచి నిరీక్షించాల్సి వచ్చిందని అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డు పెట్టారని వాపోయారు.