కళ్యాణ మహొత్సవానికి సర్వం సిద్ధం
BDK: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహొత్సవానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం ఎదుర్కోల్ల ఉత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. రేపు నిదులా స్టేడియంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక కనుల పండువగా జరగనుంది. వేడకకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. 2,000 మంది పోలీస్ సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ కళ్యాణ వేడుకలకు మీరు వెళ్తున్నారా..? కామెంట్ చేయండి.