ఈనెల 14న జాతీయ లోక్ అదాలత్

ఈనెల 14న జాతీయ లోక్ అదాలత్

ప్రకాశం: ఈనెల 14వ తేదీ సింగరాయకొండ న్యాయస్థానంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు సివిల్ జడ్జ్ లీలా శ్యాంసుందర్ తెలిపారు. ఈ లోక్ అదాలతో సివిల్ కేసులు, క్రిమినల్ కాంపౌండ్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు రుణ కేసులు, మోటార్ వాహన ప్రమాద పరిహార కేసులు, కుటుంబ వివాదాలు, పరస్పర అంగీకారంతో సత్వరంగా పరిష్కరించుకునే అవకాశం కల్పించబడుతుందని తెలిపారు.