VIDEO: జర్నలిస్ట్ నాగేశ్వరరావుకు సన్మానం

VIDEO: జర్నలిస్ట్ నాగేశ్వరరావుకు సన్మానం

VSP: విశాఖకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ యర్రా నాగేశ్వర్రావు సేవలను గుర్తిస్తూ, వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో పబ్లిక్ లైబ్రరీలో ఘనంగా శనివారం ఆయనను సత్కరించారు. సమాజంలో 'నాల్గవ స్తంభం'గా పనిచేస్తూ.. గురుతరమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని వక్తలు ఆయనను ప్రశంసించారు. ఈ సత్కారం పట్ల సహచర జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.