ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ ను సమర్థవంతంగా అమలు చేయాలి

ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ ను సమర్థవంతంగా అమలు చేయాలి

NRML: రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో రాజీవ్ యువ వికాసం పథకం పై సమీక్షా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎకానమిక్ సపోర్ట్ స్కీమ్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.