VIDEO: సాయన్నగెడ్డలో భారీగా పేరుకుపోయిన గుర్రపు డెక్క

PPM: సాయన్నగెడ్డలో గుర్రపు డెక్క పేరుకుపోయింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా వరద నీరుతో పెద్ద కుప్పలుగా వచ్చి సంతకవిటి(M) గార్నాయుడుపేట వద్ద ఉన్న సిమెంట్ బ్రిడ్జికి తగులుకుంది. దీంతో కొంత మంది గ్రామస్థులు ఇవాళ తాళ్ల సాయంతో గెడ్డలో దిగి గుర్రపు డెక్కను తొలిగించారు. ఈ గుర్రపుడెక్కను వలన ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితిని అంటూ గ్రామస్థులు తెలిపారు.