HYD హైటెక్ సిటీ IT రోడ్ల పై టాయిలెట్లు కరువు

HYD హైటెక్ సిటీ IT రోడ్ల పై టాయిలెట్లు కరువు

HYDలోని హైటెక్ సిటీ, T-HUB, బయోటెక్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ బిల్డింగ్ లాంటి ప్రాంతాల్లో టాయిలెట్లు లేకపోవడంతో, రోడ్ల ఫుట్ పాత్ పైనే కొందరు మూత్ర విసర్జన చేస్తున్న పరిస్థితి. అంతర్జాతీయంగా పేరుందిన HYDలో హైటెక్ సిటీ లాంటి ఏరియాల్లో ప్రతి 300 వందల మీటర్లకు ఒక టాయిలెట్ ఏర్పాటు చేయాలని GHMCని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.