ప్రకృతి కవి అందెశ్రీ కన్నుమూత
WGL: తెలంగాణ ఉద్యయంలో కీలక ప్రాత పోషించిన ప్రముఖ రచయిత అందెశ్రీ ఇవాళ ఉదయం కన్నుమూశారు. తెలంగాణ రాష్ట్ర గీతమైన 'జయ జయహే.. తెలంగాణ' అనే పాట రాసిన అంద్రెశీ మన వరంగల్ జిల్లాకు చెందిన వాడు కావడం విశేషం. ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మద్దూర్ మండలం రేబర్తి గ్రామంలో 1961వ సంవత్సరంలో జన్మించారు.