కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు: DEO సంషుద్దీన్
➢ ప్రతి రైతు ఈ-కేవైసీ నమోదు చేసుకోండి: AO ఓబులేసు 
➢ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: సిద్ధవటం SI పోకల హారిక
➢ మదనపల్లిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎస్పీ ధీరజ్