VIDEO: 'చెరువులకు పోలవరం కుడి కాలువ ద్వారా నీళ్లు ఇస్తాం'
ELR: ఉంగుటూరు నియోజకవర్గంలో చెరువులకు నీళ్లు అందించి భూ గర్భ జలాల పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ధర్మరాజు సీఎం చంద్రబాబును సోమవారం జరిగిన సభలో కోరారు. పోలవరం కుడి కాలువ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.