పంట నమోదు పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి

పంట నమోదు పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి

MDK: కొల్చారం మండలం పరిధిలోని కొల్చారం తండా గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ పర్యటించారు. పంట నమోదు కార్యక్రమాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులు పండించే పంటల వివరాలను ఆన్ లైన్‌లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్వేతకుమారి పాల్గొన్నారు.