నందారంలో మద్యం పట్టివేత

నందారంలో మద్యం పట్టివేత

MBNR: బాలానగర్ మండలం నందారం గ్రామంలో ఎక్సైజ్ ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో బుధవారం కిరాణా షాపులను తనిఖీ నిర్వహించారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మద్యం విక్రయిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్సై మాట్లాడుతూ.. ఎన్నికల వేళ మద్యం అమ్మకాలు జరిపితే.. కేసులు నమోదు అవుతాయన్నారు.