నిప్పు అంటించుకుని వ్యక్తి ఆత్మహత్య

నిప్పు అంటించుకుని వ్యక్తి ఆత్మహత్య

SRCL: పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన తంగళ్ళపల్లిలో ఇవాళ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తంగళ్ళపల్లిలో మచ్చ జలంధర్ (70) ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సమాచారం సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.