విద్యుత్ షాక్‌తో పాడి గేదె మృతి

విద్యుత్ షాక్‌తో పాడి గేదె మృతి

BHNG: రాజాపేట మండలంలోని నెమల గ్రామానికి చెందిన రైతు ఇంద్రపాల మహేష్ రోజువారీ లాగానే ఈరోజు పశువులను మేపుతుండగా ప్రమాదవశాత్తూ ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలి పాడిగేదే మృతి చెందింది. బాధిత రైతు జీవనాధారమైనటు వంటి సుమారు పాడి గేదె చనిపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.