VIDEO: అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్లు పంపిణి
BDK: సారపాకలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు టీచర్లకు ఫోన్లు అందజేశారు. డిజిటల్ సదుపాయాలతో సేవలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో సాంకేతిక వినియోగం కీలకమని ఎమ్మెల్యే తెలిపారు.