రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
విశాఖలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సుంకర రాజా, తన స్నేహితుడితో కలిసి రామా టాకీస్ - సత్యం జంక్షన్ వైపు స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డు మీద పడి తీవ్రంగా గాయపడిన రాజా అక్కడికక్కడే మృతి చెందాడు.