కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ గుడివాడ ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ బాలాజీ
➢ జిల్లా వ్యాప్తంగా రాజ్యాంగ అవతరణ దినోత్సవ వేడుకలు
➢ అవనిగడ్డలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
➢ లేబర్ కోడ్లను రద్దు చేయాలని మచిలీపట్నంలో అఖిలపక్ష పార్టీలు ధర్నా