పీలేరులో వివాహిత ఆత్మహత్య

పీలేరులో వివాహిత ఆత్మహత్య

అన్నమయ్య:  పీలేరు నియోజకవర్గం మోడల్ కాలనీలో త్రివేణి (25) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. 6 సంవత్సరాల క్రితం సుబ్రహ్మణ్యంతో వివాహమైన అయ్యింది. భర్తతో కలహాల కారణంగా పుట్టింట్లో ఉంటూ ఓ ఏజెన్సీలో పనిచేస్తోంది. బుధవారం రాత్రి పురుగుల మందు తాగి కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.