ఐక్యంగా పోరాడుదాం: వర్కింగ్ జర్నలిస్ట్
KMM: వర్కింగ్ జర్నలిస్టులు ఇవాళ ఖమ్మంలో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల సాధన కోసం ప్రభుత్వంతో రాజ్యాంగ బద్దంగా పోరాడుతామని తెలిపారు.