99 రోజుల ప్రజా పాలనలో ఆరోగ్య శిబిరం

99 రోజుల ప్రజా పాలనలో ఆరోగ్య శిబిరం

RR: 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా మార్చి 9 సోమవారం కేశంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. స్పెషలిస్ట్ డాక్టర్లు ఉచిత వైద్య పరీక్షలు, ల్యాబ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సేవలను వినియోగించుకోవాలని అధికారులు కోరారు.