కృష్ణా టాప్ న్యూస్@9PM
➢ జిల్లా వ్యాప్తంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
➢ గన్నవరంలో ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్’ ద్వారా రైతులకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నాం: ఎమ్మెల్యే వెంకట్రావు
➢ గుడివాడలో విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాము
➢ మచిలీపట్నంలో ఎస్సీ హాస్టల్‌ను సందర్శించిన DMHO యుగంధర్