డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు

డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు

SRPT: కోదాడలో 'అరైవ్ అలైవ్' కార్యక్రమంలో భాగంగా సోమవారం డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఎస్పీ కే. నరసింహ ప్రారంభించిన ఈ శిబిరంలో 500 మందికి పైగా డ్రైవర్లు పరీక్షలు చేయించుకోగా, అవసరమైన వారికి అద్దాలను పంపిణీ చేశారు. రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలని ఈ సందర్భంగా పోలీసులు డ్రైవర్లకు సూచించారు.