కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట
మద్యం పాలసీ కేసులో మాజీ సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. వీరిని నిర్దోషులుగా విడుదల చేస్తూ గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ CBI వేసిన పిటిషన్‌పై కౌంటర్ ఇచ్చేందుకు కోర్టు గడువు పొడిగించింది. కాగా, జస్టిస్ స్వర్ణకాంత బెంచ్‌ను మార్చాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది.