VIDEO: జిల్లాలో వర్ష బీభత్సం

VIDEO: జిల్లాలో వర్ష బీభత్సం

KMM: జిల్లాలో మంగళవారం వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు జిల్లాలోని పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి రోడ్డుపై పడ్డాయి. ధాన్యం తడిసి ముద్దయింది, బొప్పాయి, మామిడి తోటలు ధ్వంసం అయ్యాయి. దీంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇటీవల జిల్లాలో కురిసిన వర్షానికి 3,212 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, 200 ఎకరాల్లో మామిడి బొప్పాయి పంటలకు నష్టం వాటిల్లిందన్నారు.