VIDEO: అమరావతి విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన నాయకులు

VIDEO: అమరావతి విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన నాయకులు

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో అమరావతి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రీన్ పార్క్ సెంటర్ నుంచి MRO ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఆమోదించారని శాశ్వత రాజధానిగా అమరావతి అని తెలిపారు. దేశంలో వైసీపీ పార్టీ ఒకటే వ్యతిరేకించిందన్నారు.