బేస్ బాల్ అండర్-14 విజేతగా చిత్తూరు

బేస్ బాల్ అండర్-14 విజేతగా చిత్తూరు

CTR: పలమనేరులో SVCR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో 3 రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి బేస్ బాల్ పోటీల్లో చిత్తూరు జిల్లా జట్టు విన్నర్స్‌గా, కడప జట్టు రన్నర్స్‌గా నిలిచింది. బాలుర విభాగానికి చెందిన ఫైనల్ పోటీల్లో చిత్తూరు,క డప జట్ల మధ్య హోరాహోరీ పోరులో చిత్తూరు బాలుర జట్టు గెలుపొందింది. బాలికల విభాగంలోనూ చిత్తూరు, కడప జట్లు తలపడగా.. కడప జట్టు గెలిచింది.