VIDEO: రోడ్డుపై బైఠాయించిన JAC నాయకులు

SDPT: చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం జేఏసీ తలపెట్టిన రాజీవ్ రహదారి దిగ్బంధనం విజయవంతం అయింది. సోమవారం దుద్దెడ క్రాసింగ్ వద్ద జేఏసీ నాయకులు రోడ్డుపై పెద్ద ఎత్తున బైఠాయించి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ ఛైర్మన్ వకులాభరణం నరసయ్య పంతులు మాట్లాడుతూ.. చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేసి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.