ఎన్నికలకు పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉంది: ఎస్పీ
MHBD: జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు సజావుగా జరిపేందుకు పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉందని ఎస్పీ డా.శబరిష్ తెలిపారు. కురవి మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం ఎన్నికల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో SP పాల్గొని అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో DSP తిరుపతిరావు, MHBD రూరల్ సీఐ సర్వయ్య, ఎస్ఐ గండ్రాతి సతీష్, గ్రామస్తులు ఉన్నారు.