ఐక్యత పాదయాత్రను విజయవంతం చేయాలి: కలెక్టర్
MLG: జిల్లా కేంద్రంలో మంగళవారం సర్దార్ ఏ-150 ఐక్యత పాదయాత్రను విజయవంతం చేయాలని కలెక్టర్ దివాకర్ టిఎస్ కోరారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఫారెస్ట్ కార్యాలయం వద్ద ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు, యువకులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు.