విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ 'స్క్రబ్ టైఫస్‌పై అప్రమత్తంగా ఉండాలి': కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
➢ గంట్యాడ మండలంలో పర్యటించిన జేసీ సేదుమాధవన్
➢ భోగాపురంలో "పొలం పిలుస్తోంది" కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగ మాధవి
➢ సంతకవిటిలో అట్రాసిటీ కేసులో ఇద్దరికి జైలు శిక్ష: ఎస్పీ దామోదర్