ప్రత్యేకాధికారుల నియామక అధికారం కలెక్టర్‌కే

ప్రత్యేకాధికారుల నియామక అధికారం కలెక్టర్‌కే

ATP:  జిల్లాలో గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించే అధికారాన్ని కలెక్టర్ ఆనంద్‌కు కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచ్‌ల పదవీకాలం వచ్చే నెల 2వ తేదీతో ముగియనుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్థానిక డీపీఓలు రూపొందించిన జాబితా మేరకు కలెక్టర్ అధికారులకు పంచాయతీల బాధ్యతలు అప్పగించనున్నారు.