మాటలకంటే పనులే ముఖ్యం: ఎమ్మెల్యే
ఎన్టీఆర్ జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు “మాటల కంటే పనులే ముఖ్యం” అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.1.20 లక్షల వ్యయంతో 2 కిలోవాట్ సోలార్ వ్యవస్థను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.