విశాఖపట్నం జిల్లాలో నేడు చికెన్ ధరలు

విశాఖపట్నం జిల్లాలో  నేడు చికెన్ ధరలు

విశాఖపట్నం జిల్లాలో నేడు చికెన్ ధరలు స్వల్పంగా తగ్గిన స్థాయిలోనే కొనసాగుతున్నాయి.నగరంలోని స్థానిక మార్కెట్లలో బ్రోయిలర్ చికెన్ కిలో ధర రూ.240 నుంచి రూ.260 మధ్య విక్రయమవుతోంది. ఇటీవలి రోజుల్లో డిమాండ్ తగ్గడం, సరఫరా పెరగడంతో ధరల్లో స్థిరత్వం కనిపిస్తోందని వ్యాపారులు తెలిపారు.రాబోయే రోజుల్లో డిమాండ్‌ను బట్టి ధరల్లో మార్పులు ఉండొచ్చని వారు పేర్కొన్నరు.