ఆస్పత్రిలో పెళ్లి.. వధువును ఎత్తుకొని ఏడడుగులు!

ఆస్పత్రిలో పెళ్లి.. వధువును ఎత్తుకొని ఏడడుగులు!

MP రాజ్ఢ్ జిల్లాలో వధువు అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రిలోనే వివాహం జరిపించారు. ఆదిత్య సింగ్, నందినికి అక్షయ తృతీయ రోజు వివాహం జరగాల్సి ఉంది. అయితే, వారం రోజుల ముందే ఆమె ఆస్పత్రిలో చేరారు. ఈ ముహూర్తం దాటిపోతే రెండేళ్లు ఆగాల్సిందేనని పురోహితులు చెప్పడంతో కుటుంబీకులు ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌ను ఒప్పించి పెళ్లి చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.