రేపు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన: మాజీ DCC అధ్యక్షుడు

రేపు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన: మాజీ DCC అధ్యక్షుడు

NRPT: నారాయణపేట పట్టణంలో శుక్రవారం క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి రూ. 16.14 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని మాజీ DCC అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి చెప్పారు. నారాయణపేట సీవీఆర్ భవన్‌లో గురువారం ముఖ్య నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థి ఆశావహులతో సమావేశం నిర్వహించారు. ఛైర్ పర్సన్ అభ్యర్థిగా సరిత హరినారాయణను ప్రకటించారు.