కాంగ్రెస్ బలోపేతంపై పాటుపడాలి: ఎంపీ

కాంగ్రెస్ బలోపేతంపై పాటుపడాలి: ఎంపీ

KDP: సంఘటన్ సృజన్ అభియాన్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో శనివారం బద్వేలలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కన్యాకుమారి ఎంపీ విజయ్ వసంత్ ముఖ్యఅతిథిగా హాజరై, కార్యకర్తలతో ముఖాముఖిగా అభిప్రాయాలు సేకరించారు. కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని, ప్రతి కార్యకర్త సంకల్పంతో పార్టీ కోసం పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు.