విజయనగరం జిల్లా టాప్‌న్యూస్@12PM

విజయనగరం జిల్లా టాప్‌న్యూస్@12PM

➢ జిల్లాలో పది పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఎస్. సుందర్ రెడ్డి
➢ రూ. 80 లక్షలతో  రోడ్డు మరమ్మత్తు పనులను ప్రారంభించిన ఎంపీటీసీ గొట్టాపు సత్యనారాయణ
➢ జిల్లాలో నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి  వేడుకలు
➢ బంగాళాఖాతంలో ద్రోణి వళ్ల జిల్లాలో పడనున్న వర్షాలు