ఒకప్పటి బోడుప్పల్ చిన్న గ్రామం.. నేడు మహానగరం స్థాయికి..!
MDCL: బోడుప్పల్ కార్పొరేషన్ సుమారు 5 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఒకప్పుడు బోడుప్పల్, చెంగిచెర్ల గ్రామాలు పంచాయతీలుగా కొనసాగాయి. 1953 నుంచి 2016 వరకు బోడుప్పల్, 1987 నుంచి చెంగిచెర్ల గ్రామపంచాయతీగా ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి 2016లో మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. అనంతరం 2018–19 మధ్య నగర కార్పొరేషన్‌గా అవతరించింది. ఇప్పుడు GHMCలో కలిసింది.