ఎరువుల షాపులను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారి

ఎరువుల షాపులను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారి

ప్రకాశం: కంభంలోని ఎరువుల షాపులను మండల వ్యవసాయ అధికారి మహమ్మద్ తనిఖీ చేశారు. పట్టణంలోని బాలాజీ ఏజెన్సీస్ షాపుల్లోని ఎరువుల వివరాలను పరిశీలించారు. యూరియా, ఇతర ఎరువులు నిలువలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యూరియా నిలువలు షాపుల్లో అందుబాటులో ఉన్నాయని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టించినా? లేదా అధిక ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు.