ఇందిరా గాంధీ స్టేడియం నుంచి ' స్త్రీ శక్తి పథకం' అమలు

ఇందిరా గాంధీ స్టేడియం నుంచి ' స్త్రీ శక్తి పథకం' అమలు

NTR: మహిళల, ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం అందించేందుకు ప్రవేశ పెట్టిన 'స్త్రీ శక్తి పథకం'ను విజయవాడ నగర ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభించనున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టు 15న ఇందిరా గాంధీ స్టేడియంలో జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం సీఎం చంద్రబాబు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.