ఉపాధ్యాయులకు ఎఫ్‌డబ్ల్యూఎఫ్ స్కీమ్ వరం: వెంకట్

ఉపాధ్యాయులకు ఎఫ్‌డబ్ల్యూఎఫ్ స్కీమ్ వరం: వెంకట్

NLG: ఉపాధ్యాయులకు ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ (FWF) స్కీమ్ ఒక వరమని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ అన్నారు. చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం యాదగిరి సంస్మరణ సభలో ఆయన విద్యారంగానికి, సంఘానికి చేసిన సేవలను గుర్తుచేసి కుటుంబ సభ్యులకు రూ.6 లక్షల సహాయనిధి చెక్కును అందజేశారు.