రాష్ట్ర బ్యాడ్మింటన్ టీంలోకి జిల్లా క్రీడాకారులు

రాష్ట్ర బ్యాడ్మింటన్ టీంలోకి జిల్లా క్రీడాకారులు

MDK: రాష్ట్ర బ్యాడ్మింటన్ సెలక్షన్ టీంలోకి ఉమ్మడి మెదక్ జిల్లా, బీరంగూడ వీరస్వామి బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారులు ఎన్నిక అయినట్లు కోచ్ వీరస్వామి తెలిపారు. బ్యాడ్మింటన్ అకాడమీ జిల్లాస్థాయి పోటీలో170 మంది క్రీడాకారులు పాల్గొనగా, అందులో42 మంది బాలికలు ఉన్నట్లు తెలిపారు. విజేతలకు ట్రేడ్ యూనియన్ నాయకులు పటేల్, Dr. నర్రా బిక్షపతి బహుమతులు అందజేశారు.