VIEO: పుంగనూరులో నిత్యవసర సరుకుల పంపిణీ

VIEO: పుంగనూరులో నిత్యవసర సరుకుల పంపిణీ

CTR: పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైంది. ఇందులో భాగంగా పుంగనూరు పట్టణం NS పేట రామ్ నగర్ కాలనీ వద్ద దాత MM మహమ్మద్ అలీ ఆధ్వర్యంలో నెలకు సరిపడా 30 రకాల నిత్యవసర సరుకులను నిరుపేద ముస్లింలకు పంపిణీ చేశారు. రెండు లారీలలో సరుకులు పుంగనూరుకు చేరాయి. ఉదయం నుంచి పంపిణీ చేస్తున్నారు. సరుకులు తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.