త్వరలోనే బీసీ భవన్ ప్రారంభం: ఎమ్మెల్యే

త్వరలోనే బీసీ భవన్ ప్రారంభం: ఎమ్మెల్యే

SKLM: శ్రీకాకుళంలో పట్టణంలో నిర్మించిన బీసీ భవన్ త్వరలో ప్రారంభిస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. బుధవారం బీసీ భవన్‌ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని, బీసీ భవన్ అత్యాధునిక పద్ధతిలో నిర్మాణాలు జరిగాయని తెలిపారు.